"దృశ్య వాయిస్ మెయిల్‌ను సక్రియం చేస్తోంది" "దృశ్య వాయిస్ మెయిల్ పూర్తిగా సక్రియం అయ్యే వరకు మీరు వాయిస్ మెయిల్ నోటిఫికేషన్‌లను స్వీకరించలేకపోవచ్చు. వాయిస్ మెయిల్ పూర్తిగా సక్రియం అయ్యే వరకు కొత్త సందేశాలను తిరిగి పొందడానికి వాయిస్ మెయిల్‌కి కాల్ చేయండి." "దృశ్య వాయిస్ మెయిల్‌ను సక్రియం చేయడం సాధ్యపడదు" "మీ ఫోన్‌కు మొబైల్ నెట్‌వర్క్ కనెక్షన్ ఉన్నట్లు నిర్ధారించుకొని, ఆపై మళ్లీ ప్రయత్నించండి." "ఎయిర్‌ప్లైన్ మోడ్‌ను ఆఫ్ చేసి, ఆపై మళ్లీ ప్రయత్నించండి." "కనెక్షన్ లేదు" "మీకు కొత్త వాయిస్ మెయిల్‌ల గురించి తెలియజేయబడదు. మీరు Wi-Fiలో ఉంటే, ఇప్పుడే సమకాలీకరించడం ద్వారా వాయిస్ మెయిల్‌‍ను తనిఖీ చేయవచ్చు." "మీకు కొత్త వాయిస్ మెయిల్‌ల గురించి తెలియజేయబడదు. మీ వాయిస్ మెయిల్‌‍ను సమకాలీకరించడానికి ఎయిర్‌ప్లైన్ మోడ్‌ను ఆఫ్ చేయండి." "వాయిస్ మెయిల్‌ను తనిఖీ చేయడానికి మీ ఫోన్‌కు మొబైల్ డేటా కనెక్షన్ అవసరం." "దృశ్య వాయిస్ మెయిల్‌ను సక్రియం చేయడం సాధ్యపడదు" "మీరు ఇప్పటికీ వాయిస్ మెయిల్‌ను తనిఖీ చేయడానికి కాల్ చేయవచ్చు." "దృశ్య వాయిస్ మెయిల్‌ను నవీకరించడం సాధ్యపడదు" "మీ Wi-Fi లేదా మొబైల్ డేటా కనెక్షన్ మెరుగైనప్పుడు మళ్లీ ప్రయత్నించండి. మీరు ఇప్పటికీ వాయిస్ మెయిల్‌ను తనిఖీ చేయడానికి కాల్ చేయవచ్చు." "మీ మొబైల్ డేటా కనెక్షన్ మెరుగైనప్పుడు మళ్లీ ప్రయత్నించండి. మీరు ఇప్పటికీ వాయిస్ మెయిల్‌ను తనిఖీ చేయడానికి కాల్ చేయవచ్చు." "దృశ్య వాయిస్ మెయిల్‌ను నవీకరించడం సాధ్యపడదు" "మీరు ఇప్పటికీ వాయిస్ మెయిల్‌ను తనిఖీ చేయడానికి కాల్ చేయవచ్చు." "దృశ్య వాయిస్ మెయిల్‌ను నవీకరించడం సాధ్యపడదు" "మీరు ఇప్పటికీ వాయిస్ మెయిల్‌ను తనిఖీ చేయడానికి కాల్ చేయవచ్చు." "దృశ్య వాయిస్ మెయిల్‌ను నవీకరించడం సాధ్యపడదు" "మీరు ఇప్పటికీ వాయిస్ మెయిల్‌ను తనిఖీ చేయడానికి కాల్ చేయవచ్చు." "దృశ్య వాయిస్ మెయిల్‌ను నవీకరించడం సాధ్యపడదు" "మీరు ఇప్పటికీ వాయిస్ మెయిల్‌ను తనిఖీ చేయడానికి కాల్ చేయవచ్చు." "ఇన్‌బాక్స్‌ దాదాపు నిండింది" "మీ ఇన్‌బాక్స్ నిండిపోయి ఉంటే, కొత్త వాయిస్ మెయిల్‌ను స్వీకరించలేరు." "కొత్త వాయిస్ మెయిల్‌లను స్వీకరించలేరు" "మీ ఇన్‌బాక్స్ నిండింది. కొత్త వాయిస్ మెయిల్‌ను స్వీకరించడానికి కొన్ని సందేశాలను తొలగించడానికి ప్రయత్నించండి." "అదనపు నిల్వ మరియు బ్యాకప్‌ను ఆన్ చేయండి" "మీ మెయిల్‌బాక్స్ నిండింది. స్థలాన్ని ఖాళీ చేసేందుకు అదనపు నిల్వను ఆన్ చేయండి, దీని వలన Google మీ వాయిస్ మెయిల్ సందేశాలను నిర్వహించగలదు మరియు బ్యాకప్ చేయగలదు." "అదనపు నిల్వ మరియు బ్యాకప్‌ను ఆన్ చేయండి" "మీ మెయిల్‌బాక్స్ దాదాపు నిండిపోయింది. స్థలాన్ని ఖాళీ చేసేందుకు అదనపు నిల్వను ఆన్ చేయండి, దీని వలన Google మీ వాయిస్ మెయిల్ సందేశాలను నిర్వహించగలదు మరియు బ్యాకప్ చేయగలదు." "మీ వాయిస్ మెయిల్ PIN సెట్ చేయండి" "మీరు మీ వాయిస్ మెయిల్‌ను ప్రాప్యత చేయడానికి కాల్ చేసే ప్రతిసారి మీకు వాయిస్ మెయిల్ PIN అవసరమవుతుంది." "ఎయిర్‌ప్లైన్ మోడ్ సెట్టింగ్‌లు" "PIN సెట్ చేయి" "మళ్లీ ప్రయత్నించండి" "ఆన్ చేయి" "వద్దు, ధన్యవాదాలు" "సమకాలీకరించు" "వాయిస్ మెయిల్‌కు కాల్ చేయి" "వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేయి" "ఏదో తప్పు జరిగింది" "క్షమించండి, ఒక సమస్య ఏర్పడింది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. అప్పటికీ సమస్య ఉంటే, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ సంఖ్య 9001గా తెలపండి." "ఏదో తప్పు జరిగింది" "క్షమించండి, ఒక సమస్య ఏర్పడింది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. అప్పటికీ సమస్య ఉంటే, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ సంఖ్య 9002గా తెలపండి." "ఏదో తప్పు జరిగింది" "క్షమించండి, ఒక సమస్య ఏర్పడింది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. అప్పటికీ సమస్య ఉంటే, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ సంఖ్య 9003గా తెలపండి." "మీ వాయిస్‌ మెయిల్‌బాక్స్‌కు కనెక్ట్ చేయడం సాధ్యపడదు" "క్షమించండి, మీ వాయిస్ మెయిల్‌బాక్స్‌కు కనెక్ట్ చేయడంలో సమస్య ఎదుర్కొంటున్నాము. మీరు బలహీనమైన సిగ్నల్ గల ప్రాంతంలో ఉన్నట్లయితే, శక్తివంతమైన సిగ్నల్ పొందే వరకు వేచి ఉండి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. అప్పటికీ సమస్య ఉన్నట్లయితే, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ సంఖ్య 9004గా తెలపండి." "మీ వాయిస్‌ మెయిల్‌బాక్స్‌కు కనెక్ట్ చేయడం సాధ్యపడదు" "క్షమించండి, మీ వాయిస్ మెయిల్‌బాక్స్‌కు కనెక్ట్ చేయడంలో సమస్య ఎదుర్కొంటున్నాము. మీరు బలహీనమైన సిగ్నల్ గల ప్రాంతంలో ఉన్నట్లయితే, శక్తివంతమైన సిగ్నల్ పొందే వరకు వేచి ఉండి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. అప్పటికీ సమస్య ఉన్నట్లయితే, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ సంఖ్య 9005 అని తెలపండి." "మీ వాయిస్‌ మెయిల్‌బాక్స్‌కు కనెక్ట్ చేయడం సాధ్యపడదు" "క్షమించండి, మీ వాయిస్ మెయిల్‌బాక్స్‌కు కనెక్ట్ చేయడంలో సమస్య ఎదుర్కొంటున్నాము. మీరు బలహీనమైన సిగ్నల్ గల ప్రాంతంలో ఉన్నట్లయితే, శక్తివంతమైన సిగ్నల్ పొందే వరకు వేచి ఉండి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. అప్పటికీ సమస్య ఉన్నట్లయితే, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ సంఖ్య 9006గా తెలపండి." "ఏదో తప్పు జరిగింది" "క్షమించండి, ఒక సమస్య ఏర్పడింది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. అప్పటికీ సమస్య ఉంటే, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ సంఖ్య 9007గా తెలపండి." "ఏదో తప్పు జరిగింది" "క్షమించండి, ఒక సమస్య ఏర్పడింది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. అప్పటికీ సమస్య ఉంటే, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ సంఖ్య 9008గా తెలపండి." "ఏదో తప్పు జరిగింది" "క్షమించండి, మీకు సేవ ఏర్పాటు చేయడంలో సమస్య ఎదుర్కొంటున్నాము. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. అప్పటికీ సమస్య ఉంటే, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ సంఖ్య 9009గా తెలపండి." "మీ వాయిస్‌ మెయిల్‌బాక్స్‌కు కనెక్ట్ చేయడం సాధ్యపడదు" "క్షమించండి, ఈ సమయంలో మేము మీ ఇన్‌బాక్స్‌కు కనెక్ట్ చేయలేకపోతున్నాము. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. అప్పటికీ సమస్య ఉంటే, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ సంఖ్య 9990గా తెలపండి." "వాయిస్ మెయిల్ సెటప్ చేయండి" "మీ ఖాతాలో వాయిస్ మెయిల్ సెటప్ చేయబడలేదు. దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ 9991గా తెలపండి." "వాయిస్ మెయిల్" "ఈ పరికరంలో దృశ్య వాయిస్ మెయిల్‌ను ఉపయోగించలేరు. దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ 9992గా తెలపండి." "ఏదో తప్పు జరిగింది" "దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ 9993గా తెలపండి." "దృశ్య వాయిస్ మెయిల్" "దృశ్య వాయిస్ మెయిల్ సెటప్‌ను పూర్తి చేయడానికి, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ 9994గా తెలపండి." "దృశ్య వాయిస్ మెయిల్" "దృశ్య వాయిస్ మెయిల్ సెటప్‌ను పూర్తి చేయడానికి, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ 9995గా తెలపండి." "దృశ్య వాయిస్ మెయిల్" "దృశ్య వాయిస్ మెయిల్‌ను సక్రియం చేయడానికి, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ 9996గా తెలపండి." "ఏదో తప్పు జరిగింది" "దృశ్య వాయిస్ మెయిల్ సెటప్‌ను పూర్తి చేయడానికి, దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ 9998గా తెలపండి." "దృశ్య వాయిస్ మెయిల్ నిలిపివేయబడింది" "దృశ్య వాయిస్ మెయిల్‌ను సక్రియం చేయడానికి దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేయండి." "ఏదో తప్పు జరిగింది" "దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ 9997గా తెలపండి." "ఏదో తప్పు జరిగింది" "దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ 9989గా తెలపండి." "ఏదో తప్పు జరిగింది" "దయచేసి %1$s నంబర్‌లో వినియోగదారు సేవా కేంద్రానికి కాల్ చేసి, వారికి లోపం కోడ్ 9999గా తెలపండి." "దృశ్య వాయిస్ మెయిల్ నిబంధనలు మరియు షరతులు" "%1$s\n\nమీరు దృశ్య వాయిస్ మెయిల్‌ను ఉపయోగించాలంటే Verizon Wireless నిబంధనలు మరియు షరతులను తప్పనిసరిగా ఆమోదించాలి:\n\n%2$s" "దృశ్య వాయిస్ మెయిల్‌ను ఆన్ చేయండి" "%s" "నిబంధనలు మరియు షరతులను తిరస్కరిస్తే దృశ్య వాయిస్ మెయిల్ నిలిపివేయబడుతుంది." "దృశ్య వాయిస్ మెయిల్‌ను నిలిపివేయండి" "నిబంధనలు మరియు షరతులను నిరాకరిస్తే వాయిస్ మెయిల్ లిప్యంతరీకరణ నిలిపివేయబడుతుంది." "వాయిస్ మెయిల్ లిప్యంతరీకరణను నిలిపివేయండి" "వాయిస్ మెయిల్‌ను కేవలం *86కి కాల్ చేయడం ద్వారా మాత్రమే ప్రాప్యత చేయగలరు. కొనసాగించడానికి కొత్త వాయిస్ మెయిల్ PINని సెట్ చేయండి." "PINని సెట్ చేయండి"